రోడ్డు ప్రమాదం లో కాలు, చెయ్యివిరిగి చికిత్స పొందుతున్న తంగుడు సంతోష్ కుమార్ కుటుంబానికి కళింగ వైశ్యులు.
విశాఖపట్నం :
విశాఖపట్నం కొమ్మాది లో నివసిస్తున్న తంగుడు సంతోష్ కుమార్ క్యాటరింగ్ సర్వీస్ లో పని చేస్తు కుటుంబాన్ని పోషించుకొంటు జీవనం సాగిస్తున్నారు,ఈ మధ్య వెంకోజి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు ఎడమ చెయ్యి విరిగి మధురవాడ దగ్గర గాయత్రీ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగినది ,అసలే అంతంత మాత్రం ఆదాయం అందులో ఇలాంటి ఆపద, వైద్యం మరియు కుటుంబ పోషణ కు ఆర్థిక స్తోమత లేక దాతల కోసం ఎదురు చూస్తున్నారు, విషయం తెలుసుకున్న కొమ్మాది కళింగవైశ్య సంగం వారు తమవంతు సహాయం అందజేశారు. గాని మరింత సహాయం అందించి తంగుడు సంతోష్ కుటుంబాన్ని అదుకోవలసిందిగా తంగుడు సంతోష్ కుటుంభం తరుపున కొమ్మాది సంఘం వారు కోరుకుంటున్నారు, ఎందరికో సహాయం అందించిన మన కళింగ వైశ్యులు మన కళింగవైశ్య కుటుంబానికి ఆపద వస్తే సహాయంచేయడానికి వెంటనే స్పందించి విషయం తెలుసుకున్న వెంటనే గాయత్రి హాస్పటల్ కు విచ్చేసి రాష్ట్ర కళింగ వైశ్య భేరి కళింగ వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అందవరపు సూరిబాబు 5000 రూపాయిలు శ్రీకాకుళం నగర కళింగ అధ్యక్షులు ఊణ్ణా నాగరాజు 2500 రూపాయిలు నగదు అందజేశారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం హాస్పిటల్ చేశారు అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో

