ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మనుబర్తి లలిత.

 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మనుబర్తి లలిత.

తణుకు, 
పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాల వికేంద్రీకరణ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ తణుకు  శాసనసభ్యులు  కారుమురి వెంకట నాగేశ్వరరావు  కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేసిన జగన్ అన్న చేయూత ట్రస్ట్ పశ్చిమగోదావరి జిల్లా చైర్పర్సన్ మరియు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు మనుబర్తి లలిత . ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.