అక్కయ్యపాలెం లో శనివారం శ్రీ కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం, విశాఖపట్నం సామూహిక ఉపనయన మహోత్సవములు.
విశాఖ లోకల్ న్యూస్.అక్కయ్యపాలెం
సంఘం ఆధ్వర్యంలో కలివరపు దాలిరాజు కుటుంబం యొక్క పూర్తి ధన సహాయంతో ఉపనయన మరియు గురు మంత్రోపదేశం మహోత్సవములు. ఘనంగా జరిగింది కలివరపు దాలిరాజు మీడియాతో మాట్లాడుతూ
అబిద్ నగర్, అక్కయ్యపాలెం, షాదిఖానా కళ్యాణమండపంలో జరగనున్న సామూహిక (శైవ, వైష్ణవ) ఉపనయనములు జ్యోతిష్య వాస్తు ఆగమమంత్ర శాస్త్ర పండితులు, టి.టి.డి. అధర్వణ వేద పారాయణులు అయిన మన గురువులు దైవజ్ఞ,అక్కా జ్యోష్యుల రమేష్ శర్మ దివ్య ఆశీస్సులతో . ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో శివ మతస్తులకు : లుకలాం గురువు గ0డు గోల సూర్యప్రసాద్ శర్మ చే విష్ణు మతస్తులకు :కూర్మం గురువు శ్రీనివాసా చార్యులు గురువు చే చేయడం జరిగిందని దాలి రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో NREDAP చైర్మన్ కె కె రాజు,
ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు ,
బాణాల శ్రీనివాస్ ఫ్లోర్ లీడర్ జీవీఎంసీ. 44 వార్డు,
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మెన్ సీతారామరాజు సుధాకర్ ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్, చైర్మన్ అందవరపు సూరిబాబు , జనసేన పార్టీ నాయకులు కళింగ వైశ్య కుల పెద్దలు కోరాడ సర్వేశ్వరరావు, రాష్ట్ర కళింగ వైశ్యు అధ్యక్షులు లాడి కిషోర్
వ్యవస్థాపకులు అంధవరపు పార్వతీశ్వరరావు, మరియు కిల్లంశెట్టి ప్రకాష్,గౌరవ అధ్యక్షులు బోయిన కృష్ణారావు,
అధ్యక్షులు పొట్నూరు నాగరాజు, సెక్రటరీ సూరు నాగరాజు, కోశాధికారి కొంచాడ శ్రీధర్,
ఉపాధ్యక్షులు పొట్నూరు వెంకట కృష్ణారావు,ఉపాధ్యక్షులు లాడె చంద్రశేఖర్