బెతనీ చర్చ్ మరియు పైడిపాముల పద్మిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.

 బెతనీ చర్చ్ మరియు పైడిపాముల పద్మిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.

విశాఖ లోకల్ న్యూస్:

విశాఖ జిల్లా మధురవాడ పీ.ఎం .పాలెం బెతనీ చర్చ్ మరియు పైడిపాముల పద్మిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నాడు పీఎం పాలెం మొదటి బస్ స్టాప్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు ఏసుపాదం చేతుల మీదగా, రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ఆరో వార్డు వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షులు  రోసి రెడ్డి,  మోనికా ఏసుపాదం, లవ్ ఎన్ కేర్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.