జగన పాలనంతా బాదుడే. ...బాదుడు
విశాఖపట్నం లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి:
శుక్రవారం వైసిపి ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలుకు నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేసి, పెంచిన రేట్లు యొక్క వ్యత్యాసం తెలుసుకున్నందుకు అనంతరం అక్కడ నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి, తాటిచెట్లపాలెం దిగి, అక్కడ నుంచి వేరే ఒక బస్సు మీద ప్రయాణం చేసి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దిగి ,ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని, వారి యొక్క మనోభావాలను అడిగి తెలుసుకున్నారు . ఈ యొక్క కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, పార్లమెంట్ కమిటీ, అనుబంధ సంఘ నాయకులు, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు, వార్డ్ కమిటీ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

