వార్డు ప్రజలకు శ్రీ శుభకృత్ నామ( ఉగాది) సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన 5 వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి మొల్లి హేమలత

 వార్డు ప్రజలకు శ్రీ శుభకృత్ నామ( ఉగాది) సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన 5 వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి మొల్లి హేమలత.

విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ

మధురవాడ :- 5వ వార్డు ప్రజలకు శ్రీ శుభకృత్ నామ(ఉగాది)సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి మొల్లి హేమలత శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వార్డ్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సర్వత్ర అభివృద్ధి చెందాలని ఎల్లవేళల భగవంతుని ఆశీస్సులు వార్డ్ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నామని, వార్డ్ అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని తెలియజేశారు🙏