విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో 55వ వార్డు లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ .

 విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో 55వ వార్డు లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ .

విశాఖపట్నం:

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ఆధ్వర్యంలో 55వ వార్డు లో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. కంచరపాలెం పాత రామారావు ఆసుపత్రి వద్ద గల ఈతలపాక సుజాత ఇంటి వద్ద నుండి ధర్నా, ర్యాలీ నిర్వహించారు.  అక్కడ నుంచి 54వ వార్డు లో ఊర్వశి జంక్షన్ నుంచి ధర్నా ర్యాలీ నిర్వహించారు. అనంతరం 54వ వార్డు లో ధర్నా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, జిల్లా పార్టీ కార్యదర్శి జాన్, 54వ వార్డు ప్రెసిడెంట్ కుట్టా కార్తీక్ 55వ వార్డు ప్రెసిడెంట్ గంట్యాడ వీరుబాబ వి అప్పలనర్సమ్మ యమునా, టి నగేష్ రామకృష్ణ.వార్డు ప్రెసిడెంట్ లు వసంతరావు బర్ల బాలకృష్ణ కన్నం వెంకటరమణారావు సెక్రటరీ ముక్కి రామకృష్ణ భరణకాన రాజు సెక్రటరీ పీలా నరేంద్ర, పుక్కళ్ళ పైడికొండ , రాజారావు చెంగల శ్రీను నూకరాజు గొర్లె అప్పారావు పి మురళీ శేఖర్, కుట్టా కార్తీక్  నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.