టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న 5 కోట్ల 6 లక్షల రూపాయల నగదు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న 5 కోట్ల 6 లక్షల రూపాయల నగదు, పది కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు... మీడియాకు వివరాలు వెల్లడించిన పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకుల శ్రీనివాసరావు... ఇంతటి భారీ మొత్తాన్ని పట్టుకున్న జగ్గంపేట సి ఐ బి సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతిరావు లను అభినందించిన డి.ఎస్.పి.