పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 131 అంబేద్కర్ జయంతి వేడుకలు.
విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ ప్రతినిధి
.
వ్యవస్థాపక అధ్యక్షులు మల్లు వలస జగదీశ్వరరావు ఆదేశాల మేరకు జీవించి దగ్గర పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 131 అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగోతి ప్రకాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాల్యంలోఅంబేద్కర్ సమస్యలను గూర్చి మాట్లాడారు పౌర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తాతపూడి ప్రదీప్ కుమార్ పౌర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బాబ్జి, వంట ఆకుల శ్రీనివాస్, చౌదరి,బెల్లపు పాపారావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, వరలక్ష్మి, ఆశాజ్యోతి, ఆశ స్వరూప్, అప్పన్న, హోమియోడాక్టర్ రమేష్, సతీష్, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

