భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటరీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు ఎండ అప్పారావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి.
విశాఖపట్నం:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటరీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు ఎండ అప్పారావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి సీనియర్ లీడర్ మరియు బిజెపి షిప్పింగ్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కే ఎంపీ చక్రవర్తి విచ్చేశారు ఆయన మాట్లాడుతూ మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల అభ్యున్నతికి కృషిచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల కి ఆదర్శప్రాయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఒక వర్గానికి ఒక మతానికో నాయకుడు కాదు అయినా మన దేశ ప్రజలందరూ శ్రేయస్సు కోరి నా మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ యొక్క కార్యక్రమానికి మధురవాడ మండల అధ్యక్షుడు బండారు అనిల్ కుమార్ మరియు ఎండాడ మండల అధ్యక్షులు సురేంద్ర కుమార్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు తాటిపూడి ప్రదీప్ కుమార్ ఒరేయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)