బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు.
విశాఖ లోకల్ న్యూస్: భీమిలి
ఆనందపురం మండలం లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో,వెల్లoకిలో బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు,విశాఖ జిల్లా,కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, వేముల వలస,వేల్లంకి లో మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు ఆధ్వర్యం లో బాబు జగ్జీవన్ రామ్
115 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప్పాడ అప్పారావు, మీసాల రాము నాయుడు,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పాడ అప్పారావు మాట్లాడుతూ మన దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించు కొందాo అన్నారు .