కొలుసు మోహన్ యాదవ్ తో భేటీ అయ్యిన గన్నవరం మండల నాయకులు.

 కొలుసు మోహన్ యాదవ్ తో భేటీ అయ్యిన గన్నవరం మండల నాయకులు.



విజయవాడ, 

విజయవాడ లోని కొలుసు మోహన్ యాదవ్ కార్యాలయంలో గన్నవరం మండల నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయానికి విచ్చెసిన గోపవరపు గూడెం సర్పంచ్ నల్లూరు వెంకటేశ్వరరావు మరియు నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు జగన్ అన్న చేయూత ట్రస్ట్ అధ్యక్షులు కొలుసు మోహన్ యాదవ్ సన్మానించారు అనంతరం 2022 క్యాలెండర్లు అవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డా" ప్రత్యుష్ సుబ్బారావు, యాదవ వార్త అధినేత *వీర్ల శ్రీరామ్, జగన్ అన్న చేయూత ట్రస్ట్ కార్యదర్శి వేగూరు హేమంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.