ఈ.ఎస్.ఐ హాస్పిటల్ పునం ప్రారంభించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు

 ఈ.ఎస్.ఐ హాస్పిటల్ పునం ప్రారంభించిన విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు.

విశాఖ లోకల్ :ఆరిలోవ 

ఈ.ఎస్.ఐ హాస్పిటల్ పునం ప్రారంభించిన సందర్భంగా విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు సందర్శించి హాస్పిటల్లో వసతులు పై ఆరా తీశారు మరియు రోగులకు అందుతున్న సేవలు గురించి రోగులని అడిగి తెలుసుకున్నారు, 
ఆనాడు శిధిలావస్థలో ఉన్న ఈ ఎస్ ఐ హాస్పిటల్ ఆరిలోవ కి మార్చబడినపుడు పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు, కానీ ఇప్పుడు మరల ప్రారంభించనందుకు ఇచ్చట ఈ ఎస్ ఐ హాస్పిటల్ వైద్య సేవలు పారిశ్రామిక ప్రాంత ప్రజలు మరియు కార్మికులు , అందరూ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
జూన్, జూలై నాటికి పూర్తి స్థాయి సిబ్బంది మరియు వైద్య పరికరాలు, వైద్య పరీక్షలు , భోజన ఆహారం సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి అని అధికారులు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరిండెంట్ Dr.సునిత, ఆర్.ఎం.ఓ (ఆర్ ఎమ్ ఓ ), డాక్టర్ ఫణీంద్ర, వైద్య సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.