ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.
విశాఖపట్నం ప్రతినిధి
వరుసగా ఏడో రోజు పెరిగిన ఇంధన ధరలు.
నేడు లీటర్ పెట్రోల్‌పై 90పైసలు డీజల్ పై 87పైసలు పెంపు.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114.51, డీజిల్ లీటర్ రూ.100.70.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.01 & లీటర్ డీజిల్ రూ. 92.27.
ముంబైలో పెట్రోల్ రూ. 115.88/ltr, డీజిల్ రూ .100.10/ltr.
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 110.52/ltr & డీజిల్ రూ. 95.42/ltr.