శ్రీ ప్రకాష్ పాఠశాలలో నిర్వహించే ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిజోరాం గవర్నర్ డా.. కంభంపాటి హరిబాబు

శ్రీ ప్రకాష్ పాఠశాలలో నిర్వహించే ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిజోరాం గవర్నర్ డా.. కంభంపాటి హరిబాబు

భీమిలి: వి న్యూస్ : July 11: 

విశాఖ భీమిలిలో శ్రీ ప్రకాష్ పాఠశాలలో నిర్వహించే ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిజోరాం గవర్నర్ డా.. కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి విద్యార్థులను అభినందించారు.