అడుగుదాం అంద్రా అని నినాదాలు చేస్తు నిరసన చేస్తున్న పంచకర్ల సందిప్..

అడుగుదాం అంద్రా అని నినాదాలు చేస్తు నిరసన చేస్తున్న పంచకర్ల సందిప్..


మధురవాడ మిదిలాపూరి ఊడా కోలని లో జనసేన జెండా ఆవిష్కరించిన జనసైనికులు


మధురవాడ : వి న్యూస్  : జనవరి 01 : 

విశాఖ మధురవాడ మిదిలాపూరి ఊడా కోలని లో వార్డ్ అధ్యక్షులు నాగోతి.నరసింహ నాయుడు పేకెటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి జనసేన సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల విచ్చేశారు.ముందుగా జనసేన నాయకులు కార్యకర్తలు మిధిలాపురి ఉడా కాలనీ రోడ్డు నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు సందీప్ కి డిజె సౌండ్ లతో సుమారు 100 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. ఆనంతరం సందీప్ జనసేన పార్టీ జెండా అవిష్కరించారు.ఈ సందర్భంగా సందీప్ పంచకర్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర దానికి తగ్గట్టుగా అడుగుదాం అంద్రా అంటు నిరసన వ్యక్తం చేసారు. 

జనవరి ఒకటి అంటె నూతన సంవత్సరం గుర్తుస్తుంది కాని నిరుద్యోగులకు మాత్రం జాబ్ కేలండర్ గుర్తుస్తుంది వీటిని పక్క దారి పట్టించేందుకు అడుదాం అంద్రా అంటు కోట్లు ఖర్చు పెట్టి నాసిరకం సామగ్రి ఇచ్చారు.జగనన్న ని అడుగుదాం అంద్రా ఇచ్చిన హామిలను టీచర్ పోస్టులు భర్తీ లేదు,అంగన్ వాడీ జీతాలు పెంపు ఎది అని అడుగుదాం అంద్రా అని యువత ముందుకు రావాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో బి.వి.కృష్ణయ్య, ఈఎన్ఎస్ చందర్రావు,నక్క. శ్రీధర్,శాఖరి.శ్రీనివాసరావు, పోతిన. తిరుమల రావు,జగుపల్లి. నాని,పిళ్ళా. శ్రీనివాసరావు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.