అమలకట్ట చక్రవర్తిని పరామర్షించిన తెలుగుదేశం పార్టీ నాయకులు;
అయినవిల్లి( వి న్యూస్ ప్రతినిధి) జనవరి 2024;
డాక్టర్ అంబెద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం విలస గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అమలకట్ట సత్తియ్య (పెద్దకాపు) మరణానికి చింతిస్తూ ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళ్ళు అర్పించి ఆయన కుమారులు అయినవిల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అమలకట్ట చక్రవర్తి ని అయ్యప్ప కి పరామర్షించి తీవ్ర సంతాపం తెలిపిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డీ సభ్యుడు దళితరత్న నేదునూరి వీర్రాజు, రాష్ట్ర బి.సి సాదికార కమిటీ ఎం.బి.సి కన్వినర్ పెండ్ర రమేష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుయువత మాజీ కార్యదర్శి మద్దాల పణి కిరణ్ తెలుగుదేశం పార్టీ నాయకులు.
