నూతన సంవత్సర కాలమాన పట్టికను ప్రారంభోత్సవం చేసిన అవంతి

నూతన సంవత్సర కాలమాన పట్టికను ప్రారంభోత్సవం చేసిన అవంతి 


విశాఖ జిల్లా (అంతర్జాతీయ విమానాశ్రయం) వి న్యూస్  : జనవరి 01 : 

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం లో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు  ని మర్యాద పూర్వకంగా కలిపి పుష్ప గుచ్చం అందించి సాదర స్వాగతం పలికి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైసిపి పార్టీ శ్రేణులు 

అనంతరం ఆయన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కొత్త సంవత్సర కాలమాన పట్టికను ప్రారంభోత్సవం చేయడం జరిగింది