విశాఖ : మధురవాడ వాంబై కాలనీలో మరో కీచకుడు

విశాఖ : మధురవాడ  వాంబై కాలనీలో మరో కీచకుడు

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సొంత మేనమామ.

వాంబై కాలనీ :    వి న్యూస్  : జనవరి 01 : 

వాంబై కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సోమవారం వెలుగులోకి వచ్చింది.మైనర్ బాలిక సొంత మేనమామే  మేనకోడలిని అఘాయిత్యం గర్భవతిని చేసిన మానవ మృగం నిందితుడుణి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. నిందితుడుపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పిఎంపాలెం పోలీసులు దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సివుంది