విశాఖ జేసీ విశ్వనాధన్,డి ఎల్ డి ఓ మరియు మీసేవ విజిలెన్స్ అధికారిని పూర్ణిమ ణి కలిసిన విశాఖ మీసేవ ఆపరేటర్లు.

విశాఖ జేసీ విశ్వనాధన్,డి ఎల్ డి ఓ మరియు మీసేవ విజిలెన్స్ అధికారిని పూర్ణిమ ణి కలిసిన విశాఖ మీసేవ ఆపరేటర్లు.                           

విశాఖ : వి న్యూస్  : జనవరి 01 : 


విశాఖపట్నం మీసేవ ఆపరేటర్ల తరపున మీసేవకు 2024లో పూర్వ వైభవం రావాలని ఆపరేటర్లుకు మంచి రోజులు రావాలని కోరుకుంటూ విశాఖ జాయింట్ కలెక్టర్ విశ్వనాధన్ కి మరియు డి ఎల్ డి ఓ మరియు మీసేవ విజిలెన్స్ అధికారిని పూర్ణిమ ణి మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందచేసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు విశాఖ మీసేవ ఆపరేటర్లుఅందరి తరపున తెలిపిన ఆపరేటర్లు.ఈ కార్యక్రమంలో ఈ జిల్లా అధికారి అశోక్, నాగు,శ్రీనివాస్, నాగరాజు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.