వంగవీటి మోహనరంగా కు నివాళులర్పించిన చాన్ భాష

వంగవీటి మోహనరంగా కు నివాళులర్పించిన చాన్ భాష

వి న్యూస్ : కృష్ణా జిల్లా : డిసెంబర్ 27

గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో మాజీ శాసనసభ్యులు ప్రజా బాంధవుడు స్నేహశీలి ప్రజా సేవకుడు బడుగు బలహీన వర్గాల కొరకు పోరాటం చేసిన వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవలు కొనియాడుతూ వారు కాంగ్రెస్ పార్టీకి సేవలు ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేశారు అని వారి వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చా న్ బాషా ఘన నివాళులర్పించారు.