కొమ్మాదిలో భారీ రోడ్డు ప్రమాదం. ఒక గ్యాస్ ట్యాంకర్ ఒక ఆర్టీసి బస్సు, మూడు కార్లు ఒకటికి ఒకటి ఢీ

కొమ్మాదిలో భారీ రోడ్డు ప్రమాదం. ఒక గ్యాస్ ట్యాంకర్ ఒక ఆర్టీసి బస్సు, మూడు కార్లు ఒకటికి ఒకటి ఢీ

కొమ్మాది: వి న్యూస్ : డిసెంబర్ 27:

కొమ్మాది సిగ్నెల్స్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం. ఒక గ్యాస్ ట్యాంకర్ ఒక ఆర్టీసి బస్సు, మూడు కార్లు ఒకటికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం తో కొమ్మాది జంక్షన్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారు జామున జరిగింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు, కాకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు