కంభంపాటి కౌటిల్య మరో సారి తన దయ గుణం చూపించాడు...
రాజమండ్రి: వి న్యూస్ : డిసెంబర్ 26:
పుట్టిన రోజు అంటే పార్టీ అంటూ, బొమ్మలు అంటూ అడిగే పిల్ల లని చూసే ఉంటారు కానీ పుట్టిన రోజు కాబట్టి పది మంది కి అన్నం పెడతా అనే పిల్లవాడు మన కౌటిల్య.. కంభం పాటి రామ రావు, ప్రియ ల ముద్దుల కుమారుడు కౌటిల్య తన పుట్టిన రోజు సందర్భంగా 100 మంది పేద వారి ఆకలిని తీర్చాలని కోరాడు... రాజమండ్రి అంత తిరిగి 100 మంది కి అన్న దాత అయ్యాడు. కౌటిల్య నీకు ఇవే మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు......

