ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు
వి న్యూస్ : కృష్ణా జిల్లా
ప్రతినిధి: డిసెంబర్ 26:
గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో ఆర్.సి.యం చర్చి నందు ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు.
ముఖ్యఅతిథిగా విజయవాడ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు పాల్గొన్నారు.బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావుకి ఘన స్వాగతం పలికిన చిక్కవరం క్రీస్తు సంఘం.చర్చిలో చిక్కవరం సంఘానికి క్రీస్తు జన్మదిన గురించి వాక్య పరిచయంతో వివరించిన బిషప్ జోసఫ్ రాజారావు.అనంతరం దివ్య బలి పూజ సమర్పించిన బిషప్ రాజారావు.దివ్య పూజ బలి అనంతరం క్రీస్తు జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసిన బిషప్ జోసఫ్ రాజారావు.కేక్ కట్ చేసి బాల బాలికలకు కేక్ తినిపించిన బిషప్ జోసఫ్ రాజారావు.చిక్కవరం గ్రామ సర్పంచ్ అన్నే లక్ష్మణరావు సంఘ పెద్దలు మరియదళ్ల సభ్యులు డాన్ బాస్కో యూత్ బిషప్ జోసఫ్ రాజారావుని ఘనంగా సన్మానించడం జరిగింది.

