వైస్సార్సీపీ కి గుడ్ బాయ్ చెప్పి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్.
మంగళగిరి : వి న్యూస్ : డిసెంబర్ 27 :
జనసేన లోకి ఎం ఎల్ సి వంశీ కృష్ణ శ్రీనువాస్ బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత కొనేదల పవన్కళ్యాణ్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీ స్థాపన నుండి తన బుజాలపై విశాఖపట్నం లో వైస్సార్సీపీ జెండా మోసిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేను నా సొంత కుటుంబం లో చేరినట్లుందని ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంనుండి చిరంజీవి గారితో ఉండి పరిస్థితుల దృష్ట్యా వైస్సార్సీపీ లో ఉండి ఈరోజు నా కుటుంబసభ్యులను కలిసిన ఆనందంగా ఉందని అన్నారు.
