డంపర్ బిన్ వాహనాన్ని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు.

డంపర్ బిన్ వాహనాన్ని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు.

పీఎం పాలెం : వి న్యూస్ : డిసెంబర్ 28

మున్సిపల్ సమ్మె రెండో రోజు సందర్భంగా మున్సిపల్ కార్మికులు ఎక్కడిక్కడ చెత్త సేకరణ చేసే వాహనాలు,కాంఫర్ట్ బిన్ వాహనాల ను జీ వి ఎం సి 7వ వార్డు,6 వ వార్డు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా వాహనాలకు అడ్డంగా కూర్చొని నినాదాలు చేశారు.కార్.కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా ఇలా పని చేయించడం సరైంది కాదని అన్నారు.సస్యలు పరిష్కారం చేసి సమ్మె విరమింప చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ శేషుబాబు,  ఎస్ రామప్పడు, బి పప్పీ, బి రాంబాబు, ఆర్ రవి, డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.