తూర్పుకాపు యువనేత మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర తూర్పుకాపు వర్తకుల ఆత్మీయ సమావేశం

తూర్పుకాపు యువనేత మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర తూర్పుకాపు వర్తకుల ఆత్మీయ సమావేశం

విజయనగరం : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 25:

నవంబర్ 26వ తేదిన రాష్ట్ర తూర్పుకాపు వర్తకుల ఆత్మీయ సమావేశం విజయనగరం లో మసోనిక్ టెంపుల్  ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా జరగనున్నది.ఈ సమావేశంలో తూర్పుకాపు పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ , చిన్న పెద్ద వ్యాపార వేత్తలు, మరియు ఇతర రంగాల్లో ఉన్న తూర్పుకాపు ముఖ్య సభ్యులను ఎకతాటిపైకి తీసుకురావడం  పరస్పర సహాయాసహకారాలు అందించుకుంటూ వ్యాపారాలను  ప్రోత్సాహించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందటమే ఈ సమావేశo యొక్క ప్రధాన ఉద్దేశంగ నిర్వహించడం జరగనున్నది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిధిగ పల్సస్ గ్రూప్ అధినేత డాక్టర్ గేదెల శ్రీను బాబు ముఖ్య అతిధిగ పాల్గొని దిశ నిర్దేశం చేయనున్నారణి ఆ సంగం అధ్యక్షులు గంటెడా మోహన్ కుమార్ తెలిపారు.ఈ సమావేశoలో కాపు యువతి యువకులకు జాబ్ మేళా మరియు రైతులకి సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. 

 ఈ సమావేశానికి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సమావేశానికి ఉదయం 10 గం"లకు ప్రారంభం అవుతుంది. ఈ మీటింగ్ కి వచ్చే వాళ్ళు టికేబిఎన్ అడ్మిన్ టీమ్ 9959083462, 8919738383, కి సంప్రదించాలి.