అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) జాతీయ మహాసభలు గోడపత్రిక ఆవిష్కరణ:-
ఆనందపురం : వి న్యూస్ ప్రతినిధి : నవంబర్ 18:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) జాతీయ మహాసభలు గోడ పత్రికను బి.జె.పి కిషాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు పి వి వి ప్రసాదరావు పట్నాయక్ కార్యాలయంలో ఆయన చేతులు మీదగా గోడపత్రికను విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర SFD కో కన్వీనర్ లొడగల అచ్చిబాబు తెలిపారు.అనంతరం ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ ABVP జాతీయ మహాసభలువచ్చే నెల డిసెంబర్ 7,8,9,10 తేదీలలో దేశ రాజధాని అయిన ఢిల్లీలో జాతీయ మహాసభలు జరగబోతున్నాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్,వెంకటేష్,ఎస్.వాసు,బి. మహేష్,బి.వంశీ తదితరులు పాల్గొన్నారు.

