మధురవాడలో దీపావళి సామాన్ల విక్రయ కేంద్రాలపై సర్వత్ర విమర్శలు......
మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి (నవంబర్ 10):
పెట్రోల్ బంక్ సమీపంలో నిర్వహణపై ప్రజాసంఘాల ఆందోళన....
ఏదైనా ప్రమాదం జరిగితే ఊహించని స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం.....
ఓజోన్ వ్యాలీ చివర న ఏర్పాటు చేస్తే మేలు అంటున్న ప్రజలు....
అదేవిధంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటున్నా స్థానికులు...
ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అధికారులు పూర్తిగా పర్యవేక్షించి అనుమతులు మంజూరు చెయ్యాలి....

