ఒంగోలులో 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర



ఒంగోలులో 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర

ఒంగోలు: వి న్యూస్ : నవంబర్ 22: 

బుధవారం  ఒంగోలులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి  ఆదేశాలు మేరకు 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  వైయస్సార్ సీపీ పార్టీ బీసీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు మరియు గృహసారథులు మరియు సచివాలయ కన్వీనర్లు మరియు డ్వాక్రా మహిళలు మరియు మహిళా కార్యకర్తలు అందరూ విరివిగా పాల్గొనడం జరిగింది.

ముఖ్యులు మోతడికి అంకయ్య, ఉదయగిరి కృష్ణ, అలసందనపల్లి చెంచయ్య, పురేటి బాల నాగేష్, శంకర్ రెడ్డి, సురవర వెంకటేశ్వర్ రెడ్డి, నల్లపు చెంచు రెడ్డి, రాచమల్ల శ్రీనివాస్ రెడ్డి ,మాలపాటి పెద్దిరెడ్డి, చెన్నం శెట్టి రాంబాబు, కొండ అనంతరెడ్డి (జగన్). తదితరులు   ఒంగోలులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు మన ప్రియతమ నాయకుడు ఒంగోలు శాసనసభ్యులు  బాలినేని శ్రీనివాస రెడ్డి  ఆదేశాలు మేరకు 44వ డివిజన్ కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  వైయస్సార్ సీపీ పార్టీ బీసీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు మరియు మరియు గృహసారథులు మరియు సచివాలయ కన్వీనర్లు మరియు డ్వాక్రా మహిళలు మరియు మహిళా కార్యకర్తలు అందరూ విరివిగా పాల్గొనడం జరిగింది.

ముఖ్యులు కళ్ళం కోటిరెడ్డి , మోతడికి అంకయ్య, ఉదయగిరి కృష్ణ, అలసందనపల్లి చెంచయ్య, పురేటి బాల నాగేష్, శంకర్ రెడ్డి, సురవర వెంకటేశ్వర్ రెడ్డి, నల్లపు చెంచు రెడ్డి, రాచమల్ల శ్రీనివాస్ రెడ్డి ,మాలపాటి పెద్దిరెడ్డి, చెన్నం శెట్టి రాంబాబు, కొండ అనంతరెడ్డి (జగన్) వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది .