కరీంనగర్ శ్రీమంతుడు ప్రముఖ సంఘ సేవకులు గాలిపేల్లి కుమార్.
కరీంనగర్ : వి న్యూస్ : అక్టోబర్ 05:
రక్తదానం చేయండి నిరుపేదల ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో సేవ చేస్తు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా బోమ్మకల్ గ్రామానికి చెందిన గాలిపేల్లి అంజమ్మ దుర్గయ్య ల కుమారుడు సమాజ సేవకుడు గాలిపేల్లి కుమార్ఇప్పటి వరకు దాదాపు 6,000వేల మందికి పైగా ప్రత్యక్షoగా పరోక్షoగ రక్తదానం పలు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు ఆయనకు సోంతం,ఎంతో మంది ప్రాణాలను కాపాడి యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు మన కుమార్ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయిన ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు రిస్క్ తీసుకొని దాతలను తయారు చేసి రక్త హీనతతో బాధ పడేవారికి రక్తం అందిస్తున్నాడు...

