రెండవ వార్డు సంతపేటలో స్వచ్చత-హైసేవ పరిశుభ్రత కార్యక్రమం

రెండవ వార్డు సంతపేటలో స్వచ్చత-హైసేవ పరిశుభ్రత కార్యక్రమం

సంతపేట: వి న్యూస్ : అక్టోబర్ 01: 

భారత ప్రభుత్వ ఆదేశాలు మేరకు, అక్టొబర్ 02 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్చత-హైసేవ పరిశుభ్రత కార్యక్రమం జి.వి.యం.సి. రెండవ వార్డు సంతపేటలో రెండవ వార్డు కార్పొరెటొర్ గాడు చిన్నికుమారి లక్ష్మి నిర్వహించారు. జి కార్యక్రమంలో జి .వి.యం.సి. సిబ్బంది మరియు వార్డులో ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులు (మాజీ కౌన్సిలర్), చేట్ల రమణ జీరు సత్యం, చిల్ల అప్పలరెడ్డి (మాస్టర్), చిల్ల ఎర్రయ్య రెడ్డి, జీరు ఈశ్వరరావు, సరగడ గోపి రెడ్డి, చేట్ల గురుమూర్తి రెడ్డి, జోగా సన్యాసిరావు రిక్క సత్యవతి, ఎచ్చెర్ల చిట్టి బాబు, సరగడ రమణ రెడ్డి, పాల్గొన్నారు.