డాక్టర్ ఏ పి జె అబ్దుల్ కలాం జయంతికి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు
చంద్రంపాలెం: వి న్యూస్ : అక్టోబర్ 15:
ఆదివారం మిస్సైల్ మాన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని భీమిలి నియోజకవర్గ పరిధి మధురవాడ చంద్రంపాలెం పాఠశాలలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు, 5వ వార్డ్ పార్టీ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ సెక్రటరీ సోడిపిల్లి నారాయణరావు నాగోతి సూర్య ప్రకాష్ విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దాలిం దొరగారు నియోజకవర్గ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ జేపీ రాజు 6వ వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ ఆరో వార్డ్ మహిళా అధ్యక్షురాలు పెంటకోట బబ్బెలు 7వ వార్డు జనరల్ సెక్రెటరీ అచ్యుత్ రావు ఐదవ వార్డ్ తెలుగు యువత అధ్యక్షులు కొండపు రాజు తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగింది.

