మంగమారి పేటలో దుర్గా శరన్నవ రాత్రులకు రాట ప్రతిష్ట
భీమిలి : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 04 :
మంగమారి పేటలో దుర్గా శరన్నవ రాత్రులకు రాట ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గోన్న కార్పొరేటర్ దౌలపల్లి కొండ బాబు, మాజీ ఎంపీటీసీ వాసు పల్లి ఎల్లయ్య, గ్రామ పెద్ద వా సుపల్లి నూక రాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు చెన్నా అమ్మోరు( టైసన్) , చీ పుళ్ళ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

