22వరోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు

22వరోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు

భీమిలి: వి న్యూస్ : అక్టోబర్ 01:

ఆదివారం భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో .ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ఆశయంగా , వారికి అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కీల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసి కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వారి ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి ,మరియు అభివృద్ధికి కృషి చేసిన మా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ *భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మరియు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు* ఆధ్వర్యంలో భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 22 వరోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని నియోజకవర్గ ముఖ్య నాయకులు నాయకురాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు భీమిలి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు డిఏఎన్ రాజు రెండో డివిజన్ కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి విశాఖ పార్లమెంట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ దాసరి శ్రీనివాస్ రావు విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి నియోజకవర్గ రైతు కమిటీ అధ్యక్షులు బోర బంగారు రెడ్డి పద్మనాభం మండల పార్టీ అధ్యక్షులు కోరాడ రమణ 1,4,8 వార్డుల పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు పాసి నరసింహారావు చెట్టుపల్లి గోపి విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిలక నరసింహారావు రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి సభ్యురాలు వాసుపల్లి పోలమ్మ భీమిలి నియోజకవర్గం వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు ఎరబాల అనిల్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి గుండు గోవిందరావు (చిన్న బాబు ) వి ఆర్ కె రాజు టి ఎన్ టి యు సి నాయకులు నర్వ రామారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు షినగం రామకృష్ణ ఉపాధ్యక్షులు పాసి త్రినాథ్ కుమార్ నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సుమంత్ నాయుడు రెండో డివిజన్ ఉపాధ్యక్షులు జగన్నాథం గణేష్ రెడ్డి మూడో డివిజన్ తెలుగు యువత అధ్యక్షులు కనకల అప్పలనాయుడు మూడో డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొక్కిరి అప్పన్న విశాఖ పార్లమెంట్ సెక్రటరీ వాసుపల్లి వంశీ తెలుగు యువత సెక్రటరీ కంచర్ల కామేష్ నాలుగో డివిజన్ నాయకులు చీపుల్ల శ్రీను వెల్లంకి ఎంపీటీసీ పడాల అప్పలనాయుడు ఎక్స్ ఎం పి టి సి లోడగల వెంకట్రావు తదితర నియోజకవర్గ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగింది.