చిప్పాడ విలేజ్ దైవ దర్శనం కి వచ్చిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యం.

చిప్పాడ విలేజ్ దైవ దర్శనం కి వచ్చిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యం.

చిప్పాడ: వి న్యూస్ : సెప్టెంబర్ 20

చిప్పాడ విలేజ్ లో అల్లేటి తేజస్విని వయస్సు 18 తండ్రి శ్రీనివాసరావు పూసపాటిరేగ విలేజ్, విజయనగరం నివాసం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని చిప్పాడ విలేజ్ సుత్తమ్మతల్లి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా అల్లేటి తేజస్వని కనిపించటం లేదని తల్లి శ్రీ దేవి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తాతారావు ఎస్ ఐ దర్యాప్తు చేస్తున్నట్లు


భీమిలి పోలీసులు తెలిపారు.