వైస్సార్సీపీ ఆధ్వర్యంలో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసు రెడ్డి జన్మ దిన వేడుకలు

వైస్సార్సీపీ ఆధ్వర్యంలో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసు రెడ్డి జన్మ దిన వేడుకలు.

భీమిలి మండలం: పెన్ షాట్ ప్రతి నిధి: (సెప్టెంబర్ 21):-

భీమిలి మండలం, తగరపువలస 1వార్డ్ సాక్షి విలేకరి జి .శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను వైస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి దుషాలువాతో సత్కరించారు. వైస్సార్సీపీ యువ నాయకులు నీలాపు సురేష్ రెడ్డి ,మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు సి. హెచ్ భాస్కర్ రెడ్డి, ఎం.ఆది నారాయణ రెడ్డి,దల్లిఅప్పలరెడ్డి,అప్పలరాజు,బోర రామారావు,నీలాపు గౌరీ మనోహర్ రెడ్డి,నీలాపు సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.