చంద్రబాబు కడిగిన ముత్యంలా విడుదల కావాలి.
టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో విజయగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు.
మధురవాడ: వి న్యూస్ :సెప్టెంబర్ 16:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ,సత్వరమే అక్రమకేసుల నుండి కడిగిన ముత్యంలా బయటకు రావాలని,నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ జోన్-2 పరిధి 5వార్డ్ గణేష్ నగర్ శ్రీ విజయ గణపతి దేవాలయం లో 101 కొబ్బరికాయలు కొట్టి,ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని విజయగణపతి ని వేడుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు... 5వ వార్డ్ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ (జపాన్), టిడిపి పార్లమెంటరీ ఉపాధ్యక్షు లు బోయి వెంకటరమణ(శ్రీను), నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్,లు మాట్లాడుతూ అక్రమ కేసులనుండి చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని,చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ నాయకులను వైకాపా ప్రభుత్వం బెదిరించాలని చూస్తుందని ఇటువంటి వాటికి టిడిపి నాయకులు,కార్యకర్తలు భయపడరన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్టుకు తగిన మూల్యం వైకాపా నాయకులు చెల్లించుకుంటారన్నారు.ఈ కార్యక్రమంలో వియ్యపు నాయుడు,సీనియర్ నాయకులు సిహె.చ్. శ్రీనివాసరావు (గడ్డి శ్రీను), సోడిపిల్లి నారాయణరావు, బొడ్డేపల్లి రంగ,లంకా రాజేంద్ర ప్రసాద్,ఎస్టీ సెల్ నాయకులు దాలిందోర,వంటాకుల శ్రీను, కంబపు కామరాజు,యువత అధ్యక్షులు కొండపు రాజు, సీనియర్ నాయకులు ఈగల అప్పలనాయుడు,కర్మోజు గోవిందరావు,దుర్గారావు, జోగేశ్వరపాత్రో, కొత్తల శ్రీను, నమ్మివాసు,ఈగల కిరణ్, బొట్టకనకరాజు మహిళ నాయకురాలు సరస్వతి, వియ్యపు సునీత,వనిత, నాగోతి అనిత,టెక్కలి అరుణమ్మ,నాగోతి అప్పలరాజు,ఇల్లిపిల్లి వెంగళరావు,కృష్ణవేణి,ఓలేటి శ్రావణ ,కనక మహాలక్ష్మి, ఐటీడీపీ మొకర రవి కుమార్, ఐటీడీపీ మాదాల విజయ్, నూకరాజు, మదీనా, ఇమంది రాజు, విష్ణు,మాధవ, జ్ఞానేష్,ఐటీడీపీ మాదాల విజయ్,శేఖర్,నాగేశ్వరరావు, చక్రి, అప్పారావు,అవ్వ కృష్ణ, బర్లంగి నారాయణరావు, జీవన్,సతీష్, సూర్య, జిరి గురయ్యా,లక్ష్మణరావు, అప్పలరాజు,ఇంజరపు రాము, బెండి శ్రీనివాసరావు,తాండ్ర సన్యాసిరావు, పొట్టి నారాయణరావు, రంది నాయుడు, పిల్ల వెంకట్రావు, జయ రెడ్డి,టెక్కలి మోహన్, పితానివాసు,టెక్కలి శ్రీనివాసరావు,బంక కృష్ణ, గణేష్ నగర్ విజ్ఞేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్త నక్కాన సూర్య ప్రకాష్,జనసేన నాయకులు యడ్ల గణేష్ యాదవ్,వెంకటసాయి,సాయి వర్మ పాల్గొని సంఘీభావం తెలియజేశారు.


