నారా చంద్రబాబునాయుడు ఆయురా ఆరోగ్యాలుగా సుఖంగా ఉండాలని సెప్టెంబర్ 16న నగరంపాలం రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మధురవాడ: వి న్యూస్ :సెప్టెంబర్ 16:
తెలుగుదేశం పార్టీజాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి రిమాండ్ విధించడం వల్లన జైలులో అనేకమైన ఇబ్బందులు పెడుతున్న కారణంగా నారా చంద్రబాబునాయుడు ఆయురా ఆరోగ్యాలుగా సుఖంగా ఉండాలని సెప్టెంబర్ 16న నగరంపాలం రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి 7వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ ఆదేశాల మేరకు 7వవార్డ్ అధ్యక్షులు పిల్లా నరసింగరావు ఆధ్వర్యంలో ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు ప్రధాన కార్యదర్శి కానూరి అచ్యుతరావు పార్లమెంటరీ కార్యదర్శి ఆగోతి సూర్యప్రకాశ్ యువత అధ్యక్షులు మామిడి దుర్గారావు బీసీ సెల్ అధ్యక్షులు పోతిన బుజ్జి మహిళా అధ్యక్షురాలు లోడగల భవాని సీనియర్ నాయకులు కొల్లు చిరంజీవి సీనియర్ నాయకులు పోతిన నాయుడు సీనియర్ నాయకులు పిల్లా రాము సీనియర్ నాయకులు పోతిన ప్రసాదు ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్వేల్పు సూరిబాబు సీనియర్ నాయకులు టిడిపి శంకర్ కుమార్ పిల్ల కృష్ణ భాస్కర్ రావు నాగేశ్వరరావు కిషోర్ లావణ్య సురేష్ శ్రీను శ్రీరామ్ మూర్తి పోతున శ్రీనివాస్ జె పి రాజు తెలుగుదేశం కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు...

