6వవార్డ్ టీడీపీ నేతలు చంద్రబాబు కొరకు ప్రత్యేక ప్రార్ధనలు.
పీఎంపాలెం : వి న్యూస్ : సెప్టెంబర్ 17:
భీమిలి టీడీపీ ఇంచార్జి కోరాడ రాజబాబు ఆదేశాలతో టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ & అక్రమ కేస్ పై నిర్దోషిగా బయటకు రావల నేనని వారిగురించి ఏసుప్రభువు కూటమి ప్రార్ధనలో ఫాస్టర్ టీడీపీ నాయకులు కోరిక మేరకు..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు రావలేనని, వారు ఆరోగ్యంగా వుండాలని,ఏసుప్రబువుకు ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఆనందబాబు గొల్లంగి,విశాఖ పార్లమెంట్ యువత ఉపాధ్యక్షులు గరే గురునాధ్,వార్డ్ బీసీ సెల్ అద్వ్యక్షులు రెడ్డి సత్యనారాయణ, కొరగంజి సూరిబాబు,బాబ్జి,కృష్ణ, వెంకటరమణ,చిన్ని,సన్నీ మరియు చర్చి కూటమి సభ్యులు.
