జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

తెలుగుదేశం పార్టీ:

జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు శ్రీ శుభ కృత నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో పండితులచే పంచాంగ శ్రవణం చేయించి నూతన సంవత్సరాది ఉగాదిని అత్యంత రంగ రంగా వైభవంగా నిర్వహించి ఉగాది పచ్చడిని పంచిపెట్టి కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటూ పార్లమెంట్ నాయకులను భాగస్వామ్యం చేసి ఉత్సవాలను జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు తో పాటు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త గండి బాబ్జి , పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ పాసర్ల ప్రసాద్, తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది