మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వార్షికోత్సవాలు.

మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వార్షికోత్సవాలు 

వెంకోజీ పాలెం:

మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వార్షికోత్సవాలు సందర్భంగా 

అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, 

రాష్ట్ర రామ్ చరణ్  వ్యవస్థాపక అధ్యక్షులు శివ చెర్రీ ఆదేశాలు మేరకు 

విశాఖ జిల్లా రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షులు యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో వెంకోజీ పాలెం దగ్గర జ్ఞానేంద్ర ఆశ్రమం లో పేద పిల్లలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు వై సదా,

చిరంజీవి యూవత అధ్యక్షులు వి.శ్రీను ( క్యాసెట్ల శీను) వి ఎల్లజీ, పి మధు, లంక శ్రీను, మీరా, ఎల్లజీ స్వామి,ప్రకాష్,కృష్ణ, కుమార్, రాజేష్,సాయి గణేష్, వెంకట్ సాయి,అల్లు సాయి పవన్, నర్సింగ్, సాయి పవన్,మను, రామ్ చరణ్ యువ శక్తి విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.