వెల్లంకి గ్రామంలో శ్రీ శోభ కృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలు

వెల్లంకి గ్రామంలో శ్రీ శోభ కృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలు

వెల్లంకి:

శ్రీ శోభ కృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో శ్రీ సుబ్బరామిరెడ్డి కళ్యాణమండపం లో ఘనంగా నిర్వహించారు.ఉగాది పురస్కారాలు 2023 :- బిజేపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్,మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి,  పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో,కళా రంగంలో,సేవా రంగంలో,అనేక అవార్డులు పొందిన వారికి ఉగాది సందర్భంగా,అతిధిలుగా విచ్చేసిన,  ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ జాతీయ కార్యదర్శి,కె. శివ ప్రసాదరావు,జంగo జోషి, రాష్ట్ర ఆర్.ఎంపీ.ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్,బండారు అనిల్ కుమార్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ కార్యదర్శి,పి.కనక రావు, ఆర్ఎంపి అసోసియేషన్,ఉత్తరాంధ్ర జోన్ కోశాధికారి,చేతుల మీదుగా, ప్రతి ఒక్కరికి మెమెంటో తో పాటు మొక్కలు అందజేసి సన్మానం  గ్రహితుల అందరికీ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు:- రూపకుల రవి కుమార్,రాజీవ్ గాంధీ మానవ సేవ అవార్డు గ్రహీత, మమ్మల తిరుపతి రావు, ఇంటర్నేషనల్ యునైటెడ్ అబ్దుల్ కలాం అధ్యక్షులు,ఉప్పాడ అప్పారావు,ఉత్తరాంధ్ర కళాకారుల సంక్షేమం సంఘం ఉపాధ్యక్షులు, యేలూరు ధర్మవతి,జాతీయస్థాయి నంది అవార్డు గ్రహీత,పాకల పాటి రవి రాజు,బిజెపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర ఇంచార్జ్,ఊహ మహంతి,ఇంటర్నేషనల్ వండర్ ఆఫ్ బుక్ ఆఫ్ అవార్డు గ్రహీత, కోరాడ ఆది నారాయణ,ఓం సుఖీభవ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మీసాల రాము నాయుడు,బిజెపి మండల అధ్యక్షులు,సామాజిక కార్యకర్త. అందరూ మాట్లాడుతూ శ్రీ శోభ కృత్ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం,అవార్డు గ్రహీత లను గుర్తించి,  

ఉగాది వేడుకలను నిర్వహించిన,శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్ట్, చైర్మన్, మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:- విశాఖ జిల్లా ఓబిసి కార్యదర్శి, పంపాన శ్రీధర్,బిజేపి నాయకులు కాజ సత్యనారాయణ, బిజేపి ఎండాడ మండల అధ్యక్షులు, సురేంద్ర కుమార్ మధురవాడ 7 వార్డ్ ప్రెసిడెంట్ గొట్టి పల్లి అప్పారావు,6 వార్డ్ ప్రెసిడెంట్, G.R.S.N.రాజు,బాజిత్ బేక్  జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్,బిజెపి నాయకులు,పి.సాయి రమేష్,పద్మ నాభం మండల ప్రధాన కార్యదర్శి, మహంతి అప్పల రమణ,సారిక ప్రకాశ్,బాయిన సతీష్,తగరపువలస మండల ప్రధాన కార్యదర్శి, కురిమిళ్ళ కవిత,బిజెపి నాయకులు అనిల్ రాజు,రామ కృష్ణా రాజు,బోర శ్రీను,గండి లక్ష్మి రావు,యేలూరు జ్యోతి, దుక్క అప్పల సూరి,ఉప్పాడ శివ, నిమ్మకాయల అప్పలరాజు,కె.వి.వి. సూర్య నారాయణ, మరియు స్వచ్ఛంద సేవకులు బిజేపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు.