మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వార్షికోత్సవాలు

 మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వార్షికోత్సవాలు

అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు

 

రాష్ట్ర రామ్ చరణ్  వ్యవస్థాపక అధ్యక్షులు శివ చెర్రీ ఆదేశాలు మేరకు శనివారం విశాఖ జిల్లా రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షులు యడ్ల గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో   మిదిలాపురి వుడా కొలనిలో ఉన్న సన్ ఫ్లవర్   మానసిక  అందుల పాఠశాలలో నిత్యవసర సరుకులు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువ శక్తి విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ వర్మ,సుబ్బు, దిలీప్, సాయి వర్మ వెంకట్ సాయి,అల్లు సాయి పవన్,రవి, కిషోర్,మను, తదితరులు పాల్గొన్నారు.