తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చయ్య నాయుడు జన్మదిన వేడుకలు.
గన్నవరం:
గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చయ్య నాయుడు జన్మదిన వేడుకలు డాక్టర్ ఆరు మల్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన వారి కార్యాలయం లో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ ఉపాధ్యక్షులు కంపసాటి కొండలరావు పార్లమెంటరీ రైతు నాయకులు మత్తి రామారావు,బాల, తిప్పాన ఈశ్వరరావు వసంతరావు సుధాకర్ పవన్ కుమార్ అశోక్ రెడ్డి,జి.శ్యామ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

