11 కెవి స్టేడియం ఫీడర్ మరియు 11కెవి ఎం వీ వీ సిటీ ఫీడర్ నిర్వహణ పనులకు విద్యుత్ అంతరాయం
పియం పాలెం వి న్యూస్ మార్చ్ 13
జోన్-3, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్,పి.శ్రీనివాసురావు ,సూచనల మేరకు మంగళవారం 33/11 కెవి పీ ఎం పాలెం సబ్ స్టేషన్ లో గల 11 కెవి స్టేడియం ఫీడర్ మరియు 11కెవి ఎం వీ వీ సిటీ ఫీడర్ నిర్వహణ పనులకు ఈ క్రింది ప్రాంతాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా క్రింది ఏరియాలకు అంతరాయం కలుగుతుంది. అంతరాయం కలిగే ప్రాంతాలు :
ఎ ఎస్ ఆర్ లేఔట్, మాలతాంబ స్కూల్ ఏరియా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనుక లైన్,ఎం వీ వీ సిటీ ఫేస్-1 మరియు 2, ఎం వీ వీ ఓజోన్ ఏరియా, మీదిలాపురి ఉడా కాలనీ ఏరియా మరియు పిలకవాని పాలెం మొదలగు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కనుక ప్రజలు సహకరించగలరు అన్ని అసిస్టెంట్ ఇంజనీర్/విద్యుత్ శాఖ/పీ ఎం పాలెం ఎం. అప్పలనాయుడు తెలిపారు.

