పాదచారుల మార్గంలో ఆక్రమణలు తొలగించుటకై సహకారంచాలని ర్యాలీ.
జీవీఎంసీ జోన్2 మితిలాపురి ఉడాకాలనీ పాదచారుల మార్గంలో దుకాణదారులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండటంతో పాదచారులు నడవటానికి వీలు లేక వాహనాల రహదారిపై నడుస్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని జోన్2కమీషనర్ కే కనకమహాలక్ష్మి ఆదేశాలతో సచివాలయ శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాదచారుల మార్గాన్ని ఆక్రమణలు తొలగించాలని పాదచారులు నడవటానికి మార్గాన్ని విడిచి పెట్టి సహకరించాలని బ్యానర్లు పట్టుకుని మితిలాపురి మార్గంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

