విద్యుత్ అంతరాయానికి ప్రజలు సహకరించండి,
మధురవాడ:
మధురవాడ జోన్-3,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్, పోలాకి .శ్రీనివాసురావు ఆదేశాల మేరకు 11కేవీ రేవళ్ళపాలెం ఫీడర్,11కేవీ ఎన్టీఆర్ కాలనీ ఫీడర్ మరియు 11కేవీ హిల్ -1 ఫీడర్ల పై మరమ్మత్తుల నిమిత్తము శుక్రవారము ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకువల్లినగర్, మధురవాడ జడ్పీహెచ్ పాఠశాల ఏరియా,
రేవళ్ళపాలెం విలేజ్,రేవళ్ళపాలెం పోలీస్ స్టేషన్
బక్కన్న పాలెం 100అడుగుల రహదారి,కె 1, కె 2, కె 3 కాలనీ,
బక్కన్నపాలెంవిలేజ్,బక్కన్న పాలెం పోలీస్ బెటాలియన్ ఏరియా,ఎన్టీఆర్ కాలనీ,రైల్వే లేఔట్,లచ్చి రాజు లేఔట్,
అయోధ్య నగర్,ఆర్ టి సి కాలనీ,మానవాంజనేయ కాలనీ ,
సాక్షి పేపర్,నగరం పాలెం , మొదలైన ప్రాంతలు విద్యుత్ నిలుపుదల చేయబడును అంతరాయానికి ప్రజలు సహకరిoచాలని
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్-సబ్ డివిజన్
మధురవాడ ఎ.కిరణ్ కుమార్ కోరారు.

