ఆంధ్రప్రదేశ్ లో విషాదకరమైన ఘటన!
కేజీహెచ్:
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నుండి పాడేరుకి 120 కిలోమీటర్లు స్కూటీ పై బిడ్డ మృతదేహంతో ప్రయాణం
ప్రభుత్వ అంబులెన్స్ లేక ... చంటి బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్లు స్కూటీ పై ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ లో విషాదకరమైన ఘటన ... ఆలస్యంగా వెలుగు లోకి.
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో దారుణం ... చంటి బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్లు స్కూటీ పై పాడేరు కు విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నుండి పాడేరుకి 120 కిలోమీటర్లు స్కూటీ పై బిడ్డ మృతదేహంతో ప్రయాణం. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయ పడినా కనికరించని కేజీహెచ్ సిబ్బంది. గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీ పై పాడేరుకి పయనం.

