రేవళ్లు గ్రామంలో ఎమ్ ఎల్ సి ఎన్నికల ప్రచారం.

రేవళ్లు గ్రామంలో ఎమ్ ఎల్ సి ఎన్నికల ప్రచారం.

రేవళ్లు గ్రామం:

చోడవరం పంచాయతీ రేవళ్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన డాక్టర్ వేపాడ చిరంజీవి రావు కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్ లిస్టులు, వాటితో పాటు పాంప్లెట్స్ పంపిణీ చేసిన రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గునూరు మల్లునాయుడు, మరియు పప్పు శ్రీను, ఎంపీటీసీ చిన్నా, గునురు వెంకట్రావు, మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,రేవళ్లు గ్రామస్థులు పాల్గొన్నారు.